జాతీయం

జాతీయం 

పాకిస్తాన్ ను మోకరిల్లేలా చేశాం: ప్రధాని మోదీ

పాకిస్తాన్ ను మోకరిల్లేలా చేశాం: ప్రధాని మోదీ 22 నిమిషాల్లో ఉగ్రవాదుల 9 స్థావరాలను ధ్వంసంఆపరేషన్ సిందూర్ ఆక్రోశం కాదు సమర్ధ భారత రౌద్ర రూపం.ఆపరేషన్ సిందూర్ న్యాయానికి కొత్త రూపం
Read More...
జాతీయం 

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం సెమీ కండక్టర్ల రంగాన్ని ప్రొత్సాహించేలా నిర్ణయంఉత్తరప్రదేశ్‌లో ఆరో సెమీ కండక్టర్ యూనిట్‌కు ఆమోదం
Read More...
జాతీయం 

Justice BR Gavai :భారత నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ 

Justice BR Gavai :భారత నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌  సాయిసూర్య-న్యూ ఢీల్లీ: భారత సుప్రీంకోర్టు  52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ (బీఆర్‌ గవాయ్‌) పదవిని అలంకరించారు.  భారత ప్రధాన న్యాయమూర్తి అయిన ఆరవ మరాఠీ వ్యక్తి జస్టిస్‌ భూషణ్‌ గవాయ్‌. ఆయన కంటే ముందు, జస్టిస్‌ పి.బి. గజేంద్ర గడ్కర్‌, జస్టిస్‌ వై.వి. చంద్రచూడ్‌, జస్టిస్‌ శరద్‌ బాబ్డే, జస్టిస్‌ ఉదయ్‌...
Read More...
జాతీయం 

కాంగ్రెస్‌ వైఖరి ఏంటి?

కాంగ్రెస్‌ వైఖరి ఏంటి? న్యూ ఢీల్లీ, మే14 (సాయిసూర్య) దేశ రాజధాని ఢీల్లీ లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటుకు అనుమతులు వచ్చాయి. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలలకే పీవీ విగ్రహం ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌ కావడం చర్చనీయాంశంగా మారింది.జూన్‌ 28న పీవీ జయంతి. ఈలోగా తెలంగాణ భవన్‌ వద్ద పీవీ విగ్రహం ఏర్పాటుకు...
Read More...
జాతీయం 

prime minister:ఆదంపూర్ ఎయిర్‌బేస్ సందర్శించిన ప్రధాని 

prime minister:ఆదంపూర్ ఎయిర్‌బేస్ సందర్శించిన ప్రధాని  భారత్ మాతా కీ జైఎయిర్ బేస్ సిబ్బందితో ముచ్చటించిన ప్రధాని మోదీ
Read More...
జాతీయం 

ramp walk-:హైదరాబాద్‌కు ప్రపంచ సుందరీమణులు.పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ధరించి ర్యాంప్ వాక్ 

ramp walk-:హైదరాబాద్‌కు ప్రపంచ సుందరీమణులు.పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ధరించి ర్యాంప్ వాక్  మిస్ వరల్డ్ పోటీలకు అతిథ్యంతెలంగాణ హ్యాండ్లూమ్ అనే థీమ్ 
Read More...
జాతీయం 

దేశంలో జనాభా లెక్కలకు మోక్షం

దేశంలో జనాభా లెక్కలకు మోక్షం జనాభా లెక్కలతో పాటు కులగణన చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం2011లో చివరిసారిగా జనాభా లెక్కలు2022లో జరగాల్సిన జనాభా లెక్కల తంతుకోవిడ్ కారణంగా వాయిదా పడిన జనాభా లెక్కలుభారత్-పాక్ ఉద్రికత్తల వేళ కీలక నిర్ణయం
Read More...
జాతీయం 

నాడు ఇజ్రాయెల్‌లో నేడు భారత్‌లో ఒకే తరహా దాడి

నాడు ఇజ్రాయెల్‌లో నేడు భారత్‌లో ఒకే తరహా దాడి 2023 అక్టోబర్ 7..మతం మాటున ముష్కరుల మారణహోమంఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రదాడి..1200 మంది మృత్యువాత..2025, ఏప్రిల్ 22 మంచుకొండల్లో అదే ముష్కరుల మారణ హోమం26 మంది పర్యాటకుల మృత్యువాత
Read More...
జాతీయం 

Terrorist Attack:జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర ఘాతుకం

Terrorist Attack:జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర ఘాతుకం ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది మృతిపర్యటకులే లక్ష్యంగా దాడులుసౌదీ పర్యటన అర్ధాంతరంగా ముగించుకొని భారత్ వచ్చి..రివ్యూ చేసిన ప్రధాని మోదీ
Read More...
జాతీయం 

Sitarama Kalyanam:శ్రీరామనవమి సర్వ శ్రేయస్కరం

Sitarama Kalyanam:శ్రీరామనవమి సర్వ శ్రేయస్కరం భద్రాచలం: శ్రీరామనవమి పండుగ రోజే సీతారామ కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. భద్రాచలంలో ప్రత్యేకంగా కళ్యాణం జరగడం ఆనవాయితీగా వస్తోంది. కడప జిల్లా ఒంటిమిట్ట, రామతీర్థంలో కూడా కళ్యాణాలు జరుగబోతున్నాయి. శ్రీరామనవమి తొమ్మిది రోజుల పండుగగా కొందరు జరుపుకొంటారు. కొంతమంది పాడ్యమి నుంచి శ్రీరామనవమి వరకూ మరికొంత మంది శ్రీరామనవమి నుంచి వరుసగా తొమ్మిది...
Read More...
జాతీయం 

Bengaluru: బెంగళూరులో భారీ వర్షం.. చెన్నైకి విమానాల మళ్లింపు

Bengaluru: బెంగళూరులో భారీ వర్షం.. చెన్నైకి విమానాల మళ్లింపు బెంగళూరులో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు కొన్ని రోడ్లు జలమయం అవ్వగా, రద్దీగా ఉండే ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. దీంతో బెంగళూరు వెళ్లాల్సిన కనీసం 10 విమానాలను చెన్నైకి మళ్లించినట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. వర్షం తగ్గగానే తమ కార్యకలాపాలు తిరిగి ప్రారంభిస్తామని ఎయిర్ పోర్టు సిబ్బంది తెలిపారు.ఈ క్రమంలో ప్రయాణికులు...
Read More...
జాతీయం 

రాజకీయ సంస్కరణలు రావాలి !

రాజకీయ సంస్కరణలు రావాలి ! రాజకీయ సంస్కరణలు లేకుండా భారత్ మనుగడ సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. ఎంతసేపు సీట్లు, ఓట్లు,నాయకుల జీతాలు, భత్యాలు, పెన్షన్లు, ఉచిత పథకాలు వంటివాటి చుట్టే రాజకీయం సాగుతోంది. దీనికి ఎక్కడో ఒక చోట ముగింపు రావాల్సి ఉంది. చైనా లాంటి దేశాలు ఆర్థికంగా పురోగమిస్తుంటే భారత్‌ మాత్రం కేవలం రాజకీయ నాయకుల స్వార్థం కారణంగా...
Read More...