Category
#Rangareddy # Telugu news#
తెలంగాణ 

ప్రతాప్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు.

ప్రతాప్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు. షాద్ నగర్ మాజీ శాసనసభ్యులు చౌలపల్లి ప్రతాపరెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని సోమవారం ఘనంగా నిర్వహించారు. షాద్ నగర్ మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ చౌలపల్లి ప్రతాపరెడ్డి ని ఆయన నివాసం లో కలసి శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Read More...