Category
#ghmc#
తెలంగాణ 

Illegal structures:మేడ మీద మేడ అనుమతి ఏడా?

Illegal structures:మేడ మీద మేడ అనుమతి ఏడా? సరూర్ నగర్ సర్కిల్ లోని  అక్రమ నిర్మాణాలపై చర్యలు ఎక్కడ. మచ్చు కైనా కనిపించని సెట్ బ్యాగులు.  కుర్చీలకే పరిమితమవుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు.  అధికారుల భరోసాతో యాథేచ్చగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు. తీసుకుంటున్న అవినీతి సొమ్ముకు కట్టుబడి ఉంటున్న సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు.  సరూర్ నగర్ సర్కిల్ పరిధిలోని అక్రమ నిర్మాణదారులకు అవినీతి అధికారుల అండదండలు మెండుగా ఉన్నాయా.. టౌన్ప్లానింగ్ లోని అవినీతి అధికారుల అండతోనే అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల వెలుస్తున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది
Read More...