Category
#telugunews# telangananews#
తెలంగాణ 

నేటి నుండి కంఠమహేశ్వర స్వామి బోనాల ఉత్సవాలు.

నేటి నుండి కంఠమహేశ్వర స్వామి బోనాల ఉత్సవాలు. మర్రిగూడ- ప్రభాత సూర్య:గౌడ కులస్తులు తమ ఆరాధ్య దైవంగా పూజలందుకునే సురమాంబ సమేత కంఠ మహేశ్వర స్వామికి గౌడ సంఘం ఆధ్వర్యంలో బోనాల మహోత్సవం  నేటి నుండి మూడు రోజుల పాటు కన్నుల పండుగ జరుపుకోనున్నారు. శనివారం ఉ॥గం॥ 07-30ని॥లకు గణపతిపూజ, పూణ్యవచనము మండప పూజ కలశ పూజ, మూలవిగ్రహములకు రుద్రాభిషేకము. నవగ్రహలంకరణ పూర్ణాహుతి...
Read More...