Category
# TELANGANA NEWS # assembly#tg congress #
తెలంగాణ  రాజకీయం 

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు రేపు తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ..!

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు  రేపు తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ..! తెలంగాణ-ప్రభాత సూర్య:తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైందా? కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. అధికారిక ప్రకటన జారీ అవడమే తరువాయి అని చెప్తు్న్నారు. ఐతే ఎంత మందికి చోటు దక్కనుంది? ఎవరిని పదవి వరించనుందనే చర్చ మళ్లీ మొదలైంది.     తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ...
Read More...